భోగ భాగ్యాల భోగి,
సుఖసంతోషాల సంక్రాంతి
కమ్మని వంటల కనుమ
సదా మీ ఇంట విరియాలి నవ్వుల పంట.
మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక 'సంక్రాంతి పండుగ' శుభాకాంక్షలు.
అందరూ ఆయురారోగ్యాలతో అష్టఐశ్వర్యాలతో ఉండాలని అభిలషిస్తూ,
శుభం భూయాత్ !!
!! స్వస్తి !!
సర్వే సుజనాః సుఖినోభవంతు!!
No comments:
Post a Comment